ఉహా తెలిసే టప్పటికి నాన్న పార పట్టుకుని పనికి వెళ్తాడు.......
ఇంట్లో కష్టాలు మన్సును కఠిన పరచుతాయి మెదడును మొద్దు బరుస్తాయి....
చిరిగినా చొక్కా చూసి తోటివాడి నవ్వుకు మనసు చిన్నబుచ్చుకుంటుంది.....
సాయంత్రం నాలుగు మెతుకులు తినడానికి నాన్న చేసే పనికి సాయపడాలనిపిస్తుంది....
పుస్తకం వదలి పార పట్టుకుంటే పొలం బడిలా కనిపిస్తుంది.......
బ్రతకడానికి రమ్మంటుంది, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది........
నైపుణ్యం వుండి కూడ చాల మంది పోలానికే పరిమితమౌతున్నారు దయచేసి వారి లో నైపుణ్యన్నీ వెలికి తీయండి......